ప్రజాక్షేత్రంలో అజేయుడు.. సేవలో సూర్యుడు..!

ప్రజావాణి న్యూస్ :(మార్చి 08) ప్రొద్దుటూరు వాజ్పేయినగర్ భూమి రెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు పదవులులేకపోయినా .ప్రజాబలమే అండగా రాజకీయ అండదండలు లేనప్పుడు, చేతిలో ఎలాంటి పదవి లేనప్పుడు కూడా బాధ్యత గల నాయకుడిగా తన మార్క్ చూపించిన వ్యక్తి సూర్యప్రతాప్ రెడ్డి. రాయచోటి గడ్డపై తల సేమియా వ్యాధితో కొట్టుమిట్టాడుతున్న చిన్నారుల ప్రాణాలు కాపాడటం కోసం, వందలాది బ్లడ్ ప్యాకెట్లను అందజేసి.. ఆ చిన్నారుల కుటుంబాల్లో వెలుగులు నింపిన మానవతావాది ఆయన.కష్టకాలంలో వెన్నంటే నిలిచే కొండంత అండప్రొద్దుటూరు వాజ్పేయి నగర్...