prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 5:05 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ప్రజాక్షేత్రంలో అజేయుడు.. సేవలో సూర్యుడు..!

ప్రజావాణి న్యూస్ :(మార్చి 08) ప్రొద్దుటూరు వాజ్పేయినగర్ భూమి రెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు పదవులులేకపోయినా .ప్రజాబలమే అండగా రాజకీయ అండదండలు లేనప్పుడు, చేతిలో ఎలాంటి పదవి లేనప్పుడు కూడా బాధ్యత గల నాయకుడిగా తన మార్క్ చూపించిన వ్యక్తి సూర్యప్రతాప్ రెడ్డి. రాయచోటి గడ్డపై తల సేమియా వ్యాధితో కొట్టుమిట్టాడుతున్న చిన్నారుల ప్రాణాలు కాపాడటం కోసం, వందలాది బ్లడ్ ప్యాకెట్లను అందజేసి.. ఆ చిన్నారుల కుటుంబాల్లో వెలుగులు నింపిన మానవతావాది ఆయన.కష్టకాలంలో వెన్నంటే నిలిచే కొండంత అండప్రొద్దుటూరు వాజ్పేయి నగర్ ప్రజలు అంటువ్యాధులతో అల్లాడుతున్న వేళ ప్రభుత్వం కంటే ముందే స్పందించి, లక్షలాది రూపాయలు వెచ్చించి హోమియోపతి మందులను ఇంటింటికీ పంపిణీ చేసిన ఘనత ఆయనది. అధికారం కోసం కాకుండా, కేవలం ఆపదలో ఉన్న మనుషుల కోసం తపించే..నిఖార్సైన నాయకత్వం.. సూర్యన్నది.కడసారి వీడ్కోలులోనూ తోడున్న ధీరుడు దిక్కులేని వారికి తానే దిక్కై.. మరణించిన అభాగ్యులను తన భుజస్కంధాలపై మోసి, హిందూ సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించిన సందర్భాలు సూర్యప్రతాప్ రెడ్డి గారి సేవా నిరతికి నిదర్శనం. ఆత్మీయతకు ఆయన కేరాఫ్ అడ్రస్.యువత ఆరాధ్య దైవం క్రీడల ప్రోత్సాహకుడు మైదానంలో క్రికెట్ పోటీలు నిర్వహించి, క్రీడాకారుల్లో ఉత్సాహం నింపుతూ.. నేడు వేలాది మంది యువతకు ఆయన ఒక ..ఆరాధ్య దైవం..గా మారిపోయారు. సూర్యభాయ్ అంటే కేవలం ఒక పేరు కాదు, అది ఒక నమ్మకం..!సింహం నడక.. సేవే తన బాటగా దూసుకుపోతున్న మన సూర్యభాయ్ కి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం..