ప్రజల సమస్యలు పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ ఏర్పాటు చేశాము ఎమ్మెల్యే గౌతు శిరీష
ప్రజల సమస్యలు పరిష్కారం కోసమే ప్రజాదర్బార్ ఏర్పాటు చేశాము ఎమ్మెల్యే గౌతు శిరీష పలాస ప్రజావాణి ప్రతినిధి పలాస నియోజకవర్గ స్థానిక శాసనసభ్యుల కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన “ప్రజా పరిష్కార వేదిక – ప్రజా దర్బార్” కార్యక్రమం అధికారికంగా నిర్వహించబడింది..ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు హాజరై తమ సమస్యలను శాసనసభ్యులు కు వినిపించారు. ముఖ్యంగా పింఛన్లు, రేషన్ కార్డులు, గృహ నిర్మాణాలు, తాగునీరు, రహదారులు, విద్యుత్ తదితర మరియు భూ వివాద సమస్యలకు సంబంధించిన...