ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన నగర నిర్మాణం సాధ్యం – కమీషనర్ * రోడ్లపై చెత్త వేస్తే భారీ జరిమానాలు

(మే25 ప్రజావాణి) మంగళగిరి–తాడేపల్లి నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్‌ రెండవ రోజు విజయవంతం స్వచ్ఛ మంగళగిరి లక్ష్యంగా ముందడుగుడాన్ బాస్కో స్కూల్ నుండి ఉండవల్లి సెంటర్ వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమం రెండవ రోజు కూడా  ఉత్సాహభరితంగా కొనసాగింది.కమిషనర్ శ్రీ ఎస్. అలీం బాషా ఆధ్వర్యంలో డాన్ బాస్కో స్కూల్ నుండి ఉండవల్లి సెంటర్ వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో భాగంగా రహదారుల వెంట ఉన్న రెడ్...