ప్రజల డబ్బుతో ప్రజా ఉద్యమం.గడప గడపకు సి.పి.ఐ

ప్రజావాణి న్యూస్ (మార్చి 11) ప్రజా ఉద్యమాల విరాళాల సేకరణ”ఆదరించి సహకరించండి. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దుల్లపల్లి.బాలు గడప గడపకు సిపిఐ పేరుతో రాష్ట్ర పిలుపులో భాగంగా ప్రజా ఉద్యమాల కోసం విరాళాల సేకరణ చేపట్టామని ఈరోజు మార్తమ నగర్ జంగాల కాలనీ శివానగర్ తదితర కాలనీలలో చేపట్టామని.గడపగడపకు సిపిఐ విరాళాల ప్రజా సంక్షేమం, హక్కులు, అభివృద్ధి కోసం నిరంతరం ఉద్యమిస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలోప్రజా సమస్యలపై పోరాటాలు, అక్రమాలపై ఉద్యమాలు, అణగారిన వర్గాల హక్కుల కోసం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల సహకారం...