ప్రజల చెంతకు ‘బాపు’ శుభకార్యాల్లో ఆశీస్సులు.. కష్టాల్లో భరోసా

ప్రజల చెంతకు ‘బాపు’ శుభకార్యాల్లో ఆశీస్సులు.. కష్టాల్లో భరోసా జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, వెల్గటూర్/ఎండపల్లి, మే 10 (ప్రజావాణి): కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొనుగోటి శ్రీనివాస్ రావు (బాపు) ఆదివారం ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. అటు వివాహ వేడుకల్లో పాల్గొని నవదంపతులను ఆశీర్వదిస్తూనే, ఇటు మృతుల కుటుంబాలను పరామర్శిస్తూ తన సేవాగుణాన్ని చాటుకున్నారు. ఎండపల్లి మండలం పాతగూడూర్ వాస్తవ్యులు (క్రీ॥శే॥) ఆనంద్ రావు - పద్మ దంపతుల కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అదే గ్రామంలోని చెరుకూరి...