ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్న ప్రజా నివాసాల మధ్య ఉన్న రైస్ మిల్లును వెంటనే మూసివేయాలి
గరిడేపల్లి ఆగస్టు 6 (ప్రజావాణి) సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్లో ఉండే సునంద రైస్ ఇండస్ట్రీ అతి భారీ మిల్లు దాన్నుంచి వస్తున్న పొల్యూషన్, సౌండ్,డస్ట్, పురుగులు, వాసన ద్వారా ప్రజల ప్రాణాలకు హాని జరుగుతుందని, ప్రజల ప్రాణానికి ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న మిల్లు పై తక్షణ చర్యలు తీసుకోవాలని, గరిడేపల్లి మండల ఎంఆర్పిఎస్, జై భీమ్ కమిటీ అధ్యక్షుడు కొత్తపల్లి రవి డిమాండ్ చేశారు. ఇట్టి విషయమై జిల్లా కలెక్టర్ కి ప్రజావాణిలో వందమంది గ్రామ ప్రజల అభిప్రాయం...