ప్రజలు ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోవాలి
ప్రజలు ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోవాలి*సీనియర్ సివిల్ జడ్జి ఏ నిర్మల** *మన ప్రజావాణి*, మందమర్రి:- జూలై 4ప్రజలందరూ తమ హక్కులను తెలుసుకొని, అవసరమైనప్పుడు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోవాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ మంచిర్యాల కార్యదర్శి, సీనియర్ జడ్జీ ఏ నిర్మల తెలిపారు. శనివారం పట్టణ మున్సిపాలిటీ కార్యాలయంలో మెప్మా గ్రూప్ రిసోర్స్ పర్సన్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, మున్సిపల్ కార్యాలయ సిబ్బందికి, లోక్ అదాలత్, ఉచిత న్యాయ సేవలు అంశంపై లీగల్...