ప్రజలకు మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండాలి
*ప్రజలకు మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండాలి* *ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి ఐపీఎస్* *షాద్‌నగర్ పట్టణ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్* *ప్రజల ఫిర్యాదులపై తక్షణ స్పందనతో పాటు నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు* షాద్ నగర్ ప్రజావాణి జూన్ 02 :ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని షాద్‌నగర్ టౌన్ పోలీస్ స్టేషన్‌ను పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి, ఐపీఎస్ మంగళవారం సందర్శించి స్టేషన్ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్...