ప్రగతి ప్రణాళికతోనే మహిళా సంఘాల బలోపేతం<br> మహిళల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం<br> మున్సిపల్ వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి
ప్రగతి ప్రణాళికతోనే మహిళా సంఘాల బలోపేతం.. మహిళల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం.. మున్సిపల్ వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు..కోదాడ, మే 25/ ప్రజావాణి పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని కోదాడ మున్సిపల్ వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లిశ్వరి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నెని వెంకటరత్నం బాబులు అన్నారు. సోమవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బాలాజీ...