పోస్టర్ ఫ్రీ గా మంగళగిరి-తాడేపల్లి – నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు” • “అనధికార ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్ల నిషేదానికి ప్రజల సహకారం అవ సరం”

గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్27) మంగళగిరి-తాడేపల్లి –నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు”అనధికార ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్ల నిషేదానికి ప్రజల సహకారం అవ సరం”స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా నగర అందాన్ని కాపాడుదాం”మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో స్వచ్ఛ సర్వేక్షన్ -2026 ” జరుగుతున్న నేపద్యంలో నగరాన్ని శుభ్రంగా, అందంగా ఉంచేందుకు ముఖ్యమైన చర్యలు చేపట్టబడుతున్నాయి.ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కడైనా వాల్ పోస్టర్లు అంటించడం, అనధికార ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధించబడింది.మంగళగిరి-తాడేపల్లి నగరాన్ని “పోస్టర్ ఫ్రీ సిటీ” గా ప్రకటించడమైనది. ప్రజా...