పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన చిత్తూరు ఎస్ పి డి ఓ వెంకటనారాయణ
పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన చిత్తూరు ఎస్ పి డి ఓ వెంకటనారాయణ. తవణంపల్లి మే 27 ప్రజావాణి: మండలంలోని తవణంపల్లి పోలీస్ స్టేషన్ ను చిత్తూరు ఎస్డిపిఓ వెంకటనారాయణ తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చిత్తూరు సబ్ డివిజన్ వెంకటనారాయణ, బుధవారం తవణంపల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించి తనిఖీ చేయడం జరిగింది. అనంతరం ఆయన స్టేషన్ పరిసరాలను, రికార్డులను, పెండింగ్ కేసులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడుతూ ప్రజల నుండి సేకరించిన ఫిర్యాదులను...