పోలీస్ సిబ్బంది పిల్లల విద్యా ప్రతిభకు ఘన సన్మానం..విద్యార్థుల విజయాలను అభినందించిన రాష్ట్ర మంత్రులు, జిల్లా అధికారులు.
తిరుపతి జిల్లా (మే 17 ప్రజావాణి)-పదవ తరగతి,ఇంటర్మీడియట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు, నగదు బహుమతుల ప్రదానం.తల్లిదండ్రుల కష్టానికి పిల్లలు ఇచ్చే గొప్ప బహుమతి చదువే” జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బారాయుడు ఐపీఎస్. ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచన.తిరుపతి,శ్రీకాళహస్తి ఇటీవల నిర్వహించిన పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విశిష్ట మార్కులు సాధించిన పోలీస్ సిబ్బంది పిల్లలను రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి...