పోలీస్ శాఖా వారి ఆద్వర్యం లో బద్వేల్ SBVR ఆడిటోరియం లో మహిళలు ,పిల్లలు భద్రత పై ‘ కమ్యూనిటీ పోలీసింగ్ ‘ ప్రోగ్రాం

కడప జిల్లా.ప్రజావాణి న్యూస్(ఏప్రిల్16) బద్వేల్ పోలీస్ శాఖా వారి ఆద్వర్యం లో బద్వేల్ SBVR ఆడిటోరియం లో మహిళలు,పిల్లలు భద్రత పై'కమ్యూనిటీ పోలీసింగ్'ప్రోగ్రాం లో పాల్గొన్న బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ మహిళలు & పిల్లల కు భద్రత అవగాహన కల్పించడం కోసం గౌరవ డీస్పీ రాజేంద్ర ప్రసాద్,బద్వేల్ సి ఐ రామకృష్ణ గారి ఆద్వర్యం లో మహిళల కు విద్యార్థులకు శక్తీ అప్ గురించి,సోషల్ మీడియా వినియోగం గురించి సూచనలు చేయడం జరిగింది.నేరాలను అరికట్టడం శాంతి భద్రతలను కాపాడడం కేవలం...