పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “72” ఫిర్యాదులు.

విజయవాడ (మే 17 ప్రజావాణి) ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, .ప్రజాసమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం నిర్వహణ. ఎన్.టీ.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.యస్ గారి ఆదేశాలు మేరకు డీసీపీ శ్రీమతి ఎ.బి.టి.ఎస్. ఉదయారాణి, ఐపీఎస్ గారు కార్యక్రమాన్ని నిర్వహించారు.బాధితుల నుండి మొత్తం 72 ఫిర్యాదులు స్వీకరించి, ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.భూ / ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలు  39 భార్యాభర్తలు, కుటుంబ కలహాలు వాహనదారులకు  అనే నినాదంతో...