పోలీసు స్టేషన్ పరిధిలో నార్కోటిక్ డాగ్‌తో విస్తృత నిఖీలు
పోలీసు స్టేషన్ పరిధిలో నార్కోటిక్ డాగ్‌తో విస్తృత నిఖీలు * ఎవరైనా గంజాయిమత్తు పదార్థాలు విక్రయించినా సేవించినా రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవు* ఎస్ఐ కాంత్రికుమార్ జమ్మికుంట జూలై 10 (ప్రజావాణి)ఎవరైనా నిషేధిత మత్తు పదార్థాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ కాంత్రికుమార్ అన్నారుశుక్రవారం ఇల్లందకుంట పోలీసు స్టేషన్ పరి|ధిలోని ఇల్లందకుంట సిరిసేడు గ్రామంలో కిరాణా షాపులు హోటల్స్ పాన్ షాపుల్లో విస్తృత తనిఖీలు చేపట్టారుఈ సందర్భంగా ఎస్ఐ కాంత్రి కుమార్ మాట్లాడుతూఎవరైనా గంజాయిమత్తు పదార్థాలు విక్రయించినా సేవించినా రవాణా చేసినా...