పోలీసు సిబ్బంది ఎండ తీవ్రత నుండి జాగ్రత్తలు పాటించాలి. ఎస్పి నరసింహ.
*సూర్యాపేట ఏప్రిల్ 26(ప్రజావాణి*):ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి సమ్మర్ కిట్స్, హెల్మెట్ లు అందజేసి సూచనలు చేసిన ఎస్పి.ఎండాకాలం వేడి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ట్రాఫిక్ విధులు నిర్వర్తించే పోలీసు సిబ్బంది ఎండ వేడి, కాలుష్యం వల్ల ఇబ్బందులు పడకుండా సిబ్బంది సంక్షేమంలో భాగంగా జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయం నందు ట్రాఫిక్ పోలీసులకు సమ్మర్ కిట్స్ అందించారు. చలువ అద్దాలు, బాటిల్స్, వైట్ క్యాపులు,హెల్మెట్ అందించి సూచనలు చేశారు. ఎండకు డి హైడ్రేషన్ బారిన పడకుండా ఎక్కువగా...