పోలీసుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ: “ఆరోగ్య ఖాకీ” కార్యక్రమాన్ని ప్రారంభించిన సిద్దిపేట పోలీస్ కమిషనర్…
సిద్దిపేట జిల్లా, మార్చి 10, ప్రజావాణి సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారుల మరియు సిబ్బంది సంక్షేమం కోసం "ఆరోగ్య ఖాకీ - పోలీస్ వెల్నెస్ & ఫిట్నెస్ ఇనిషియేటివ్" అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్,ముఖ్య అతిథిగా హాజరై హెల్త్ ప్రొఫైలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల వైద్యుల బృందం ఈ సందర్భంగా పోలీసులకు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది....