*పోలీసులు వర్సెస్ గ్రామస్తులు: జల్లి గ్రామంలో అట్రాసిటీ సెగ!* చట్టం చుట్టమైందా..? లేక రాజకీయ కక్షసాధింపా?

*పోలీసులు వర్సెస్ గ్రామస్తులు: జల్లి గ్రామంలో అట్రాసిటీ సెగ!*     చట్టం చుట్టమైందా..? లేక రాజకీయ కక్షసాధింపా?     తెరపై లేని వ్యక్తిపై కేసులేంటి? - మాజీ ఎంపీపీ జక్కా అశోక్‌ను ఏ-1గా చేర్చడంపై ఉన్న కుట్రేంటి?     ఈ అక్రమ కేసు వెనుక దాగి ఉన్న రాజకీయ పెద్దలు ఎవరు?     న్యాయం చేయాల్సిన రక్షక భటులే భక్షకులుగా మారుతున్నారా? అమాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం పావులుగా వాడుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నారు...