పోలియో రహిత సమాజ నిర్మాణమే మన అందరి కర్తవ్యం<br>

*పోలియో రహిత సమాజ నిర్మాణమే మన అందరి కర్తవ్యం* *తంగెళ్లపల్లి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం**ఐదేళ్ల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి.... మాజీ జెడ్పీటీసీ తనయుడు  రామకృష్ణ* షాద్ నగర్ ప్రజావాణి జూన్ 28:పోలియో రహిత సమాజాన్ని నిర్మించడమే మన అందరి కర్తవ్యం అని కొందుర్గు మండల మాజీ జెడ్పిటిసి తనయుడు రామకృష్ణ పిలుపునిచ్చారు. కొందుర్గు మండలంలోని తంగేళ్లపల్లి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్స్ పోలియో కార్యక్రమంలో కొందుర్గు మండల మాజీ జడ్పిటిసి తనయుడు రామకృష్ణ పాల్గొన్నారు. పల్స్...