పోలియో రహిత సమాజమే లక్ష్యం ముగిసిన పల్స్ పోలియో

*పోలియో రహిత సమాజమే లక్ష్యం ముగిసిన పల్స్ పోలియో*నడికూడ:28 జూన్( ప్రజావాణి  )  జాతీయ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా ఆదివారం కౌకొండ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో పోలియో చుక్కల కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రెటరీ  ముక్కెర సురేష్, కౌకొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేకల చిరంజీవి ముఖ్య అతిథులుగా పాల్గొని, 5 సంవత్సరాల లోపు చిన్నారులకు స్వయంగా  పోలియో చుక్కలు వేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, "ప్రతి ఒక్క పాపకు పోలియో...