పోలింగ్ స్టేషన్ నెం 153 &154 & 157లో SIR–2026 సర్వే కార్యక్రమాన్ని పరిశీలించిన బీజేపీ పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్ గారు,
పోలింగ్ స్టేషన్ నెం 153 &154 & 157లో SIR–2026 సర్వే కార్యక్రమాన్ని పరిశీలించిన బీజేపీ పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్ గారు, మన ప్రజావాణి మెదక్ జిల్లా ప్రతినిధి జూలై 2 1. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (SIR–2026)లో భాగంగా మెదక్ పట్టణంలోని పోలింగ్ స్టేషన్ నెం. 153.154,157 శాంతినగర్ (అజాంపురం), వాసవి కాలనీ, వీరహనుమాన్ కాలనీ వార్డులలో కొనసాగుతున్న ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని బీజేపీ పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్ పరిశీలించారు. ఈ...