పోలవరం ప్రాజెక్టుపై రాజకీయాలు మానుకోండి సిపిఎం దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన కూనవరం టీడీపీ శ్రేణులు
"*పోలవరం ప్రాజెక్టుపై రాజకీయాలు మానుకోండి: సిపిఎం* *దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన కూనవరం టీడీపీ శ్రేణులు*ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం ఏప్రిల్. 28. పోలవరం జిల్లా చింతూరు డివిజన్*కూనవరం మండలం:పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను అడ్డుపెట్టుకుని సిపిఎం పార్టీ రాజకీయ లబ్ధి పొందాలని చూడటం సిగ్గుచేటని, బాధ్యతారహితమైన ఆరోపణలు మానుకోవాలని కూనవరం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం నాయకులు కాంటూర్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వారు మండిపడ్డారు.టిడిపి నాయకుల ప్రధాన విమర్శలు గత ప్రభుత్వం వైఫల్యాలే కారణం*: గత...