పోరుమామిళ్ల 14వ వార్డు సిమెంట్ రోడ్డు ను వెంటనే వేయాలి ..సిపిఎం డిమాండ్

2) కొత్త కొమ్మర వీధిలోసిమెంట్‌ రోడ్లను వెంటనే వేయాలి అంటూ పంచాయతీ ఆఫీసు ముందు ధర్నా సిపిఎం పోరుమామిళ్ల జూలై 10 ప్రజావాణి టౌన్ పరిధిలోని 14 వ వార్డులో 20 సంవత్సరాలుగా రోడ్డు లేక ఎన్నో కష్టాలు పడుతున్నారని పోరుమామిళ్ల పంచాయతీ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది తదనంతరము ఈవోపీఆర్డి కి EO కి వినతి పత్రము ఇవ్వడం జరిగింది,ఈ సందర్భంగా సిపిఎం పోరుమామిళ్ల మండల కార్యదర్శి యన్ భైరవప్రసాదు సిఐటియు మండల అధ్యక్షులు సోమయ్య సిపిఎం జిల్లా కమిటీ...