పోరుమామిళ్ల లో ఎస్ఎఫ్ఐ నూతన మండల కమిటీ ఎన్నిక.
పోరుమామిళ్ల జూలై 31ప్రజావాణి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జరిగిన సమావేశంలో పోరుమామిళ్ల మండల ఎస్ఎఫ్ఐ నూతన కమిటీ నీ ఎన్నుకోవడం జరిగిందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ఆంధ్ర రాష్ట్రం లోని విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని ఎస్ఎఫ్ఐ నూతన మండల కమిటీ ఎన్నుకోవడం జరిగిందని వారు అన్నారు.రాష్ట్రంలో ఉన్న రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని,జీవో నెంబర్ 77 ను రద్దు చేసి ప్రైవేట్ ఏయిడెడ్ విద్యాసంస్థల పీజీ చదువుతున్న...