పోరుమామిళ్ల మండల విద్యాశాఖ అధికారి వెంకటయ్య పై చర్యలు తీసుకోవాలి. ఎస్ఎఫ్ఐ
ప్రజావాణి న్యూస్: (మార్చి 09) పోరుమామిళ్ల అక్రమ సంపాదనకు పాల్పడుతున్న మండల విద్యాశాఖ అధికారిపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు జాల సుమంత్, వీరపోగు రవి.ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలకు కొమ్ము కాస్తున్న పోరుమామిళ్ల మండల విద్యాశాఖ అధికారి వెంకటయ్య పై చర్యలు తీసుకోవాలని సోమవారం కడప కలెక్టర్ కార్యాలయంలోని జరుగుతున్న గ్రీవెన్స్ లో డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు గారికి వినతి పత్రం అందజేసిన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జాల సుమంత్,వీరపోగు రవి.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.పోరుమామిళ్ల...