పోరుమామిళ్ల బీజేపీ మండల కార్యవర్గ సమావేశం

పోరుమామిళ్ల,ఆగస్టు 5(ప్రజావాణి) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారం తో మండలం లో జాతీయ రహదారుల నిర్మాణం ,అతిపెద్ద టన్నెల్ నిర్మాణం జరగడం మండల అభిరుద్ది కి నాంది అని బీజేపీ పిలుపు ఇచ్చారు,కూటమి సహకారం తో స్థానిక సంస్థలకు సంసిద్ధం కావాలి బూత్ స్థాయిలో పార్టీ బలోపేతంపై నాయకులకు దిశానిర్దేశం,సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బిజెపి నాయకులు కోరడమైనది భారతీయ జనతాపార్టీ బీజేపి పోరుమామిళ్ల మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షుడు నాగేంద్ర అధ్యక్షతన ఏర్పాటు చేసి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్బంగా...