పోరుమామిళ్ల బద్వేలు మెయిన్ రోడ్డు ఇరువైపులా వున్న భూ అక్రమనలను దొంగ ఆన్లైన్లను విచారణ చేపట్టాలి
బి కోడూరు జూన్ 23ప్రజావాణి మండల తాసిల్దార్ కార్యాలయం భూ ఆక్రమణలకు, అవినీతికి చిరునామాగా మారిందని 200 ఎకరాల అక్రమణకు గురైన ప్రభుత్వ భూములను కాపాడాలి భూ ఆక్రమణలకు, అవినీతికి చిరునామాగా మారిన బి కోడూరు మండల తాసిల్దార్ కార్యాలయం.అధికారులు మారుతున్న కొద్దీ మండలంలో పెరుగుతున్న భూ ఆక్రమణలు గత తాసిల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి హయాంలో జరిగిన భూకబ్జాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి- సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్ చంద్రశేఖర్ డిమాండ్.మండలంలో వందల ఎకరాల భూములు...