పోరుమామిళ్ల పట్టణము లో జాతీయ డెంగ్యూ దినోత్సవము
పోరుమామిళ్ల ప్రజావాణి న్యూస్ జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకొని పోరుమామిళ్ల పట్టణములో స్థానిక,కమ్యూనిటీ హెల్త్ సెంటర్ యందు వైద్య సిబ్బందికి, ఆశా కార్యకర్తలకు,డెంగ్యూ వ్యాధిపై స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్,Dr,శివకృష్ణ సబ్ యూనిట్,అధికారి,టి.నరసింహా రెడ్డి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, సాధు వెంకరేశ్వర్లు,అవగాహన కల్పించడం జరిగింది,డెంగ్యూ వ్యాధి లక్షణాలు,ఏడీస్ ఈజిప్ట్, అనే ఆడ దోమ, వైరస్ లక్షణాలు కలిగివున్న దోమ,ఆరోగ్య వంతులను కుట్టినప్పుడు,డెంగ్యూ వ్యాధి కలుగునని, వ్యాధి గ్రస్తునికి, జ్వరం వచ్చిన 5 రోజుల లోపల, NS1, డెంగ్యూ, RDT,పరీక్షలు...