పోరుమామిళ్ల ప్రజావాణి న్యూస్

జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకొని పోరుమామిళ్ల పట్టణములో స్థానిక,కమ్యూనిటీ హెల్త్ సెంటర్ యందు వైద్య సిబ్బందికి, ఆశా కార్యకర్తలకు,డెంగ్యూ వ్యాధిపై స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్,Dr,శివకృష్ణ సబ్ యూనిట్,అధికారి,టి.నరసింహా రెడ్డి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, సాధు వెంకరేశ్వర్లు,అవగాహన కల్పించడం జరిగింది,డెంగ్యూ వ్యాధి లక్షణాలు,ఏడీస్ ఈజిప్ట్, అనే ఆడ దోమ, వైరస్ లక్షణాలు కలిగివున్న దోమ,ఆరోగ్య వంతులను కుట్టినప్పుడు,డెంగ్యూ వ్యాధి కలుగునని, వ్యాధి గ్రస్తునికి, జ్వరం వచ్చిన 5 రోజుల లోపల, NS1, డెంగ్యూ, RDT,పరీక్షలు చేయించాలి అని, వ్యాధి గ్రస్తునికి జ్వరం వచ్చిన 5 రోజు తరువాత ఎలీషా పరీక్ష చేయించాలి అని తెలియ చేశారు డెంగ్యూ వైరస్ 4 రకాలనీ,వాటిలో,1) DVNV 1, 2), DVNV 2, 3) DVNV 3, 4)DVNV-4,పై నాలుగు రకాల వైరస్ ను ఏడీస్ దోమ కలుగ చేయునని, ఇందులో డెంగ్యూ హేమరేజిక్ జ్వరం,డెంగ్యూ షాక్ సిండ్రోమ్, రక్తం లో ప్లేట్ లెట్స్ తగ్గి, ఆసుపత్రి లో చికిత్స అందించడం జరుగుతుంది అని తెలియచేయడం జరిగింది,తదుపరి వైద్య సిబ్బందిచే CHC, మొదలు కొని RTC,బస్టాండ్ వరకు,ర్యాలీ నిర్వహించి, డెంగ్యూ వ్యాధిపై,ప్రతిజ్ఞ చేయించారు, ఈ కార్యక్రమం లో వైద్యాధి కారిణి, శ్రీవిద్య,నాగలక్ష్మి చైతన్య రెడ్డి, హనీఫ్,డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్,సాధు వెంకటేశ్వర్లు,హెల్త్ అసిస్టెంట్స్, సాధు సత్యనారాయణ,బి. వి. రమణ, స్వామి రంగయ్య, CHC హెడ్ నర్స్, శ్రీమతి,పి. సరోజ,మరియూ సిస్టర్స్ ఏఎన్ఎం, ఎం ఎల్ హెచ్ పి, ఆశ,లు పోరుమామిళ్ల పట్టణ ప్రజలు పాల్గొనడం జరిగింది.