పోరుమామిళ్ల పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవ ఆపరేషన్లు తగ్గించేందుకు చర్యలు లేవా?
ప్రైవేట్ ఆసుపత్రిలో దందా ను అరికట్టే వారే లేరా.?ప్రజావాణిన్యూస్(మార్చి28)పోరుమామిళ్ల పట్టణంలో ఆపరేషన్లు ఎనేర్చగా కొనసాగుతూ ఉన్నాయంటే అధికారులకు ఏమైనా నెలసరి మామూలు వెళ్తున్నాయా.ప్రైవేట్ ఆస్పత్రుల డాక్టర్లు 90 శాతం ఆపరేషన్లకే మొగ్గుచూపుతున్నారు.ప్రైవేట్ ఆసుపత్రిలో దందాకు అడ్డు అదుపు లేకుండా పోతావుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్భిణీ స్త్రీలు ప్రైవేట్ ఆస్పత్రిలో అడుగు పెట్టారంటే ఆపరేషన్ చేయాల్సిందే.ఇదే తంతుగా పోరుమామిళ్ల ప్రైవేట్ ఆసుపత్రిలలో సాధారణ ప్రసవాలకు అవకాశం ఇవ్వకుండా 90 శాతం ఆపరేషన్ చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను పట్టిపీడిస్తున్నారు.ఒక్కో ఆపరేషన్కు...