పోరుమామిళ్ల పంచాయితీ రెండవ వార్డులో కలుసిత నీరును అరికట్టాలి
ప్రజావాణిన్యూస్(ఏప్రిల్07)పోరుమామిళ్ల పంచాయితీ రెండవ వార్డులో కలుసిత నీరును అరికట్టాలి,రెండు నెలలుగా మంచినీటి పైపు డ్రైనేజీ లో కలుసితమైన పట్టించుకోని అధికారులు,యన్ భైరవప్రసాదు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి.ఆఫీస్ ముందు సిపిఎం పోరుమామిళ్ల మండల్ల కమిటీ ఆధ్వర్యంలో పోరుమామిళ్ల పంచాయతీ ఒకటో సచివాలయం పరిధిలోని రెండో వార్డు సంబంధించి మంచినీటి పైపు డ్రైనేజీలో కలిసితమై ప్రజలకు మంచినీటి సౌకర్యం లేకుండా రెండు నెలలుగా ఇబ్బందులు పడుతున్న పట్టించుకోని అధికారులు అంటూ ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది, తథనాంతరంసమస్యను పరిష్కరించాలంటూ ఎంపిడిఓ గారికి...