పోరుమామిళ్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నెహ్రూ వర్ధంతి
వైఎస్ఆర్ కడప జిల్లా,(మే27 ప్రజావాణి) పోరుమామిళ్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ పోరుమామిళ్ల మండల అధ్యక్షుడు అన్వర్,జవహర్ బాలమంచ్ జిల్లా అధ్యక్షుడు పుల్లూరు భాష. ఆధ్వర్యంలో కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ఎన్.డి.విజయ జ్యోతి ముఖ్యఅతిథిగా పాల్గొని ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా విజయ జ్యోతి మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర సిద్ధించడంలో కీలకమైన పాత్ర పోషించి,అనేక సంవత్సరాలు జైలు జీవితం గడిపి భారతదేశానికి మొట్టమొదటి ప్రధానిగా తన సేవలను అందించి మనదేశాన్ని...