పోరుమామిళ్ల ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి: పోరుమామిళ్ల తహసిల్దార్ విజయ్‌కుమార్ పిలుపు

బద్వేల్ (ప్రజావాణి జూన్ 11) పోరుమామిళ్ల ఒక నెల - ఒక నియోజకవర్గం - నాలుగు పర్యటనలు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి: పోరుమామిళ్ల తహసిల్దార్ విజయ్‌కుమార్ పోరుమామిళ్ల, జూన్ 11:పోరుమామిళ్ల పట్టణంలోని పద్మావతి కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించనున్న "ఒక నెల - ఒక నియోజకవర్గం - నాలుగు పర్యటనలు" కార్యక్రమాన్ని మండల అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పోరుమామిళ్ల మండల తహసిల్దార్ విజయ్‌కుమార్ ఒక ప్రకటనలో పిలిచారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి...