పోరుమామిళ్లలో CITU 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, ఘనంగా జెండా ఆవిష్కరణ

పోరుమామిళ్ల (మే30 ప్రజావాణి) పోరుమామిళ్ల లోని విద్యుత్ ఆఫీసు ముందు ఉన్న సిఐటియు జెండా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆవిష్కరణ షేక్ గౌసియాబేగం అధ్యక్షతన జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి యన్ భైరవప్రసాద్ మాట్లాడుతూ,కార్మిక సంఘాలను ఏకం చేయడంలో  పాత్ర చాలా కీలకమైంది.కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏ పార్టీ అయినా సరే,తప్ప అన్ని పార్టీలతో కార్మికుల సమస్యల కోసం ఐక్యమవుతుంది,ఐక్యం చేసింది.ఇలాంటి తరుణంలో  ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని" పిలుపునిచ్చారు "1970 మే 30న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఇతర...