పోరుమామిళ్లలో రేపటి నుండి రెండు రోజుల పాటు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం,

పోరుమామిళ్ల,జూలై 03 ప్రజావాణి:భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోరుమామిళ్ల మండలంలో ఓటరు జాబితాను వంద శాతం పారదర్శకంగా,నిష్పాక్షికంగా మరియు తప్పులు లేకుండా రూపొందించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.ఇందులో భాగంగా‘ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం-2026’ ను జూలై 04 మరియు జూలై 05 (శని,ఆదివారాలు) తేదీలలో మండల వ్యాప్తంగా నిర్వహించనున్నారు.ఈ మేరకు పోరుమామిళ్ల తహసీల్దార్ మరియు సహాయక ఎన్నికల నమోదు అధికారి కె. విజయ్ కుమార్ శుక్రవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.ఓటరు నమోదు మార్పులు చేర్పులకు సువర్ణావకాశం:ఈ...