పోరుమామిళ్లలో భూ సమస్యల వేదికపై విలేకరులకు దక్కని గౌరవం: పాత్రికేయుల పట్ల నిర్లక్ష్య వైఖరి
పోరుమామిళ్ల:(ప్రజావాణి జూన్ 12) ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలోనూ, సమాజ హితం కోసం నిరంతరం శ్రమించడంలోనూ విలేకరుల పాత్ర ఎంతో కీలకమైనది. నాలుగో స్తంభంగా పిలవబడే పత్రికా రంగానికి సమాజంలో ఎంతో గౌరవం ఉంది. అయితే, పోరుమామిళ్లలో స్థానికంగా జరిగిన "భూ సమస్యల వేదిక" సమావేశంలో స్థానిక విలేకరులకు తీవ్ర అవమానం, తీవ్ర నిరాదరణ ఎదురైంది. ప్రజా సమస్యలపై జరిగే ఇటువంటి కీలక సమావేశాల్లో విలేకరులకు కనీస గౌరవం, సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం అధికారుల, నిర్వాహకుల నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోంది.వివక్ష మరియు...