పోరుమామిళ్లలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరత సృష్టిస్తున్న యాజమాన్యం.ఎమ్మార్వో కి వినతి పత్రం,,సిపిఎం
వైయస్సార్ కడప జిల్లా ప్రజా వాణి న్యూస్ (ఏప్రిల్20) పోరుమామిళ్ల మండల కమిటీ ఆధ్వర్యంలో పోరుమామిళ్లలోని పెట్రోల్ బంకులు పెట్రోల్ లేదని బోర్డు పెట్టడం ఎలా అంటూ ఎమ్మార్వో కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఎం పోరుమామిళ్ల మండల కార్యదర్శి యన్ భైరవ ప్రసాద్,సిఐటియు మండల కార్యదర్శి సగిలి ప్రకాష్ సంయుక్తంగామాట్లాడుతూ.పోరుమామిళ్లలో ఆరు పెట్రోల్ బంకులు ఉండగా ఆరు పెట్రోల్ బంకులు లో పెట్రోల్ డీజిల్ నిల్వలు అయిపోయినాయి అని బోర్డు పెట్టడం ప్రజలకు ఇబ్బందిపాటి చేయడం అని వారన్నారు ఈ విషయాన్ని...