పోరుమామిళ్లలో ఘనంగా‘వి.బి.జి రాంజీ’పథకం ప్రారంభోత్సవం,మార్కెట్ యార్డ్ చైర్మన్ సుప్రజ నాగేంద్ర

* ఉపాధి హామీ స్థానంలో కేంద్ర ప్రభుత్వ విప్లవాత్మక నూతన చట్టం * పనిదినాలు 100 నుండి 125 రోజులకు పెంపు:   పోరుమామిళ్ల, జూలై 02 ప్రజావాణి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజల ఆర్థిక బలోపేతం కోసం ప్రవేశపెట్టిన విప్లవాత్మక నూతన పథకం‘వి.బి.జి రాంజీ’ (వికసిత్ భారత్ -గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ -గ్రామీణ్) పోరుమామిళ్లలో ఘనంగా ప్రారంభమైంది.స్థానిక ‘శ్రీ శక్తి భవనం’లో గురువారం జరిగిన ప్రత్యేక అవగాహన సమావేశానికి బద్వేల్ వ్యవసాయ...