prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 10:40 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

పోచారం సిఐ కనకయ్య గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి

ఘట్కేసర్ ఏప్రిల్ 18 (ప్రజావాణి) మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం ఐటీ కార్డు పోలీస్ స్టేషన్ సిఐగా బాధ్యతలు చేపట్టిన కనకయ్య గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన పోచారం డివిజన్ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మెట్టు గణేష్ యాదవ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎర్ర రాజు, రెండవ వార్డ్ అధ్యక్షులు సహదేవ్ గౌడ్, పోలగోని కృష్ణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు