పోచారం పోలీస్ స్టేషన్ సీఐగా జి. జగన్నాథ్ బాధ్యతల స్వీకారం…. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన పోలీసింగ్‌కు ప్రాధాన్యం
ఘట్‌కేసర్, జూలై 27 (ప్రజావాణి): మేడ్చల్–మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా జి. జగన్నాథ్ బాధ్యతలు స్వీకరించారు. 2009 బ్యాచ్‌కు చెందిన ఆయన ఇటీవల మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్‌లో డివిజనల్ ఇన్‌స్పెక్టర్ (డీఐ)గా విధులు నిర్వహించి, బదిలీపై పోచారం సీఐగా నియమితులయ్యారు. విధుల్లో అనుభవం, సమర్థవంతమైన పనితీరుకు పేరుగాంచిన జి. జగన్నాథ్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన సీఐ...