పోచమ్మ తల్లి పునఃప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

పోచమ్మ తల్లి పునఃప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బెజ్జంకి, ఏప్రిల్ 20(ప్రజావాణి ) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో నిర్వహించిన పోచమ్మ తల్లి పునఃప్రతిష్ట కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఎర్రల జానకి-రాజు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు ఎమ్మెల్యే కీ ఘన స్వాగతం పలికారు.అనంతరం పోచమ్మ తల్లి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పులి...