పోచమ్మ తల్లి పునఃప్రతిష్ట వేడుకలు ఘనంగా నిర్వహణ
పోచమ్మ తల్లి పునఃప్రతిష్ట వేడుకలు ఘనంగా నిర్వహణ బెజ్జంకి, ఏప్రిల్19(ప్రజావాణి ) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో పోచమ్మ తల్లి పునఃప్రతిష్ట కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఆరాధన, వాస్తు క్షేత్ర పాలన, మండపారాధన, అగ్ని ప్రతిష్టాత్మక హోమం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, సర్పంచ్ ఎర్రల జానకి, ఉప సర్పంచ్ చింతపల్లి పద్మ, నిర్మల్ రెడ్డి, కచం వెంకటేశం, వార్డ్ సభ్యులు మరియు గ్రామస్తులు పెద్ద...