పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 5 వేల జరిమానా
రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసులో తీర్పు వెలువరించిన పెద్దపల్లి పోక్సో ప్రత్యేక న్యాయస్థానం పెద్దపల్లి జూలై 31 ప్రజావాణి : రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చిన్నారిపై లైంగిక దాడి (పోక్సో) కేసులో నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ పెద్దపల్లి పోక్సో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. రామగిరి మండలం పన్నూర్ గ్రామం (శివరాంనగర్)కు చెందిన ఎం.డీ. రహీంపాషా (36), తండ్రి కాజ మియా అనే వ్యక్తిపై నేరం రుజువు కావడంతో...