prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 9:22 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పొరుమామిళ్ళ విద్యుత్ శాఖ ఏడిఈ గా రవి కుమార్ బాధ్యతలు.

కడప జిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్10)  పొరుమామిళ్ళ విద్యుత్ శాఖ ఏడిఈ గా బైరి రవి కుమార్ బాధ్యతలు చేపట్టారు.బెస్తవారం విద్యుత్ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.ఏఈ మహేష్ మరియు విద్యుత్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.పొరుమామిళ్ళ,కాసినాయన, కలసపాడు మండలాలలో విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు కృషి చేస్తానని తెలిపారు. విద్యుత్ సరఫరాలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.