పొన్నూరు పేకాట హబ్‌గా మారిందా..మారనుందా..

గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) జిల్లాలపై పంజా విసిరిన మాఫియా చట్టానికి బహిరంగ సవాల్.పొన్నూరు టౌన్ & రూరల్.పొన్నూరు పరిసర ప్రాంతాల్లో పేకాట బంకీల దందా అదుపుతప్పి బహిరంగంగా సాగుతోందన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.మొన్న తాళ్లపాలెం రైల్వే గేటు డొంకలో,నిన్న చుండూరు పల్లి కొమ్మూరు కాలువ గట్టు,డొంకలు,మెట్ట పొలాలను అడ్డాగా చేసుకుని నిర్వాహకులు నిర్భయంగా జూదాన్ని నిర్వహిస్తున్నారని రైతులు,మహిళా రైతు కూలీలు,స్థానికులు చెబుతున్నారు.పంటలు చేతికొచ్చే ఈ సమయంలో పొలాల్లో పనిచేస్తున్న రైతులు,మహిళా కూలీలు ఈ ఆగడాలతో భయభ్రాంతులకు గురవుతున్నారు.రెండు కిలోమీటర్ల పరిధిలో చెట్టు...