పొద్దుతిరుగుడు పంట కొనుగోలు వెంటనే ప్రారంభించాలి సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ బెజ్జంకి
బెజ్జంకి, ఏప్రిల్ 20(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో సీపీఎం పార్టీ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ, పొద్దుతిరుగుడు పంట కొనుగోళ్లు అకస్మాత్తుగా నిలిపివేయడం వల్ల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సిద్ధిపేట జిల్లాకు కేటాయించిన కోటా పూర్తయిందని చెబుతూ కొనుగోళ్లు ఆపివేయడం అన్యాయమని విమర్శించారు.బెజ్జంకి మండలంలోని పలు గ్రామాల్లో రైతులు వందల ఎకరాల్లో పొద్దుతిరుగుడు సాగు చేశారని, ప్రస్తుతం కొంత పంట మాత్రమే మార్కెట్‌కు రాగా,...