పొదిలి జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఘనంగా స్నేహితుల దినోత్సవం 

స్నేహం అనేది మాటల్లో చెప్పలేనిది. మనసుతో అనుభవించేది. జీవితాంతం నిలిచేది.  మనసులో పుట్టి మట్టిలో కలిసిపోయేంతవరకు ఉండేదే స్నేహం  పొదిలి ఆగస్టు 2 ప్రజావాణి జూనియర్ కాలేజీ గ్రౌండ్లోఈరోజు ఉదయం నవ్వులు పువ్వుల సంఘం అధ్యక్షులు షేక్ మదార్ వలి ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవం జరిగినది ఈ సందర్భంగా మదార్ వలి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు నెల మొదటి ఆదివారంలో స్నేహితుల దినోత్సవం జరుపుకుంటామని, స్నేహితులు తమ స్నేహితులపై ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి పువ్వులు, కార్డులు, మణికట్టు బాండ్లు వంటి వాటిని ఇచ్చుకుంటారని,...