పొత్తూరు గ్రామ ప్రజలకు శుభవార్తగా కొత్త బస్ సర్వీసు ప్రారంభమైంది.
ఉగాది పండుగ శుభసందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లతకుంట మండలంలోని పొత్తూరు గ్రామ ప్రజలకు శుభవార్తగా కొత్త బస్ సర్వీసు ప్రారంభమైంది. పొత్తూరు బస్ స్టాండ్ నుండి ప్రతిరోజు ఉదయం 4:30 గంటలకు బస్ బయలుదేరి సికింద్రాబాద్ జేబీఎస్ బస్ స్టాండ్‌కు చేరుకోనుంది. తిరుగు ప్రయాణంగా జేబీఎస్ నుండి సాయంత్రం 4:30 గంటలకు బస్ బయలుదేరి తిరిగి పొత్తూరుకు చేరుతుంది. ఈ సర్వీసు ద్వారా ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు ఎంతో లాభపడనున్నారు. ఈ బస్ సర్వీసు ప్రారంభానికి మానకొండూరు శాసనసభ్యులు కోంపల్లి సత్యనారాయణ గారు,...