పేరుతో మోసం… యువతి ఆత్మహత్య

ప్రేమ పెళ్లి పేరుతో మోసం... యువతి ఆత్మహత్యప్రేమ పెళ్లి పేరుతో మోసం... యువతి ఆత్మహత్య. తవణంపల్లి మే 30 ప్రజావాణి : తవణంపల్లి మండలంలోని చారాల హెచ్ డబ్ల్యు గ్రామంలో యువకుడు ప్రేమ, పెళ్లి పేరుతో మోసం తో అదే గ్రామానికి చెందిన యువతి  ఆత్మహత్య చేసుకుంది. ఈ సందర్భంగా మండలంలోని చారాల హెచ్ డబ్ల్యు గ్రామానికి చెందిన సంధ్య వయస్సు 50 సంవత్సరాలు, భర్త లేట్ రమేష్ కూతురు కావ్య వయసు 24 సంవత్సరాలు, అదే గ్రామానికి చెందిన త్యాగరాజు కుమారుడు విక్కీ...